భారతదేశం, మార్చి 31 -- దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని ఐమ్యాక్స్ లో ఈ మూవీ గ్లింప్స్ ను ప్రదర్శించారు. డైరెక్టర్ నితీష్, హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి అంతర్జాతీయ ప్రేక్షకులకు సినిమా విజువల్స్‌ను పరిచయం చేశారు.
'రామాయణ' గ్లింప్స్ స్క్రీనింగ్ ఈవెంట్లో హీరో రణ్‌బీర్ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రాముడి పాత్ర గురించి తన మనసులోని మాటను అతను పంచుకున్నాడు. రాముడు కేవలం పాత్ర కాదు, కోట్లాది మందికి ఒక 'ఆత్మసాక్షి' అని రణ్‌బీర్ అభివర్ణించాడు.
కరుణ, ధైర్యం, ధర్మాలకు ప్రతీక అయిన మర్యాద పురుషోత్తముడి పాత్రను పోషించడం తనకు దక్కిన గౌరవమని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. రామాయణ సినిమాలో రాముడిగా కనిపించడం తన అదృష్టం అని రణ్‌బీర్ కపూర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.