Ranabaali Trailer: ఆ పిచ్చిపట్టిన పిశాచులకు శివరాత్రి చూపిద్దాం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న విజయ్ 'రణబాలి' ట్రైలర్
భారతదేశం, అక్టోబర్ 8 -- Ranabaali Trailer: విజయ్ దేవరకొండ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ రణబాలి మూవీ ట్రైలర్ వచ్చేసింది. సుమారు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా సాగింది. విజయ్ పవర్ఫుల్, మాస్ డైలాగులు, దద్దరిల్లే బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే అక్టోబర్ 16 నుంచి థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రణబాలి. బ్రిటీష్ పాలకుల కాలంలో దక్షిణాదిలో ఏర్పడిన కృత్రిమ కరువు, దాని వెనుక ఉన్న భయానక నిజాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం సాగుతుంది. సింగనమల కొండల్లో రణబాలి అనే వీరుడు గుహలో ఎలా జన్మించాడో చెప్పే బుర్రకథతో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది.
ఊరి ప్రజలను బ్రిటీష్ అధికారులు కూలీలుగా మార్చి వేధిస్తున్న సమయంలో, మన గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.