Ranabaali OTT Release Date: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ రణబాలి.. నెట్‌ఫ్లిక్స్ చిన్న పొరపాటుతో స్ట్రీమింగ్ డేట్ లీక్!
భారతదేశం, నవంబర్ 2 -- Ranabaali OTT Release Date: థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'రణబాలి' సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో 'రణబాలి' ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుతో రణబాలి మూవీ స్ట్రీమింగ్ డేట్ లీక్ అయింది. సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్టు పెట్టింది. అయితే ఏమైందో ఏమో కానీ, పెట్టిన కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే కొందరు నెటిజన్లు ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
ఆ డిలీట్ చేసిన పోస్ట్ ప్రకారం నవంబర్ 13, 2026న రణబాలి సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మల్టీపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.