భారతదేశం, అక్టోబర్ 17 -- Ranabaali OTT Streaming And Jailer 2 OTT Release: బిగ్ స్క్రీన్లపై భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ అవైటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేస్తున్న ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని డిజిటల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఆ రెండు మరేవో కావు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాల 'రణబాలి'. థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన కొత్త సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంటుందన్న విషయంతెలిసిందే. ఈ క్రమంలోనే రణబాలి, జైలర్ 2 డిజిటల్ రైట్స్, ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలపై ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్ 2' బా...