Ranabaali Actor: ఆ సీన్ చేస్తూ ఏడ్చేశా- రణబాలిలో క్రూరమైన బ్రిటిష్ అధికారిగా బెనెడిక్ట్- పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 13 -- Ranabaali Actor: 'రణబాలి' ట్రైలర్లో ఓ చిన్న పిల్లాడిని వంట చేసే పెద్ద పాత్రలో వేసే సన్నివేశం చూసి ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. ఆ క్రూరమైన బ్రిటీష్ అధికారి పాత్ర పోషించింది బెనెడిక్ట్ గారెట్. అతను ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. "నేను గతంలో కూడా స్వాతంత్య్రానికి పూర్వం నాటి క్రూరమైన బ్రిటిష్ అధికారుల పాత్రలు చేశాను. కానీ 'రణబాలి'లోని ఈ క్యారెక్టర్ వాటన్నింటికంటే అత్యంత క్రూరమైంది'' అని తెలిపారు.
భారతదేశంలో బ్రిటిష్ పాలకులు ధాన్యాన్ని విదేశాలకు తరలిస్తూ, స్థానికులను ఆకలితో అలమటించేలా చేసిన మానవ నిర్మిత కరువు (Man-made Famine) నేపథ్యంలో ఈ రణబాలి సినిమా తెరకెక్కింది. "ట్రైలర్లోని వైలెంట్ సీన్ చూసి కొందరు ఇది అవసరమా అని అడగవచ్చు. కానీ నాటి నిజ జీవితంలో బ్రిటిష్ వారు చేసిన అకృత్యాలు దీనికంటే చాలా దారుణంగా ఉండేవి. సిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.