Ranabaali: దసరా రేసులో విజయ్-రష్మిక 'రణబాలి'.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. రజినీ, చిరు, ధనుష్‌లతో బాక్సాఫీస్ వార్!
భారతదేశం, ఆగస్టు 27 -- Ranabaali Release Date: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఫస్ట్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
పెళ్లి అయిన తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఫస్ట్ సినిమా 'రణబాలి'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 27) ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2026 అక్టోబర్ 16న దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
"మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో మొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.