Rana Daggubati OTT: రానా మెచ్చిన మూవీ.. తెలుగు సినిమాపై ప్రశంసలు.. ఈ వండర్ ఫిల్మ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
భారతదేశం, జూన్ 16 -- Rana Daggubati OTT: వినూత్న చిత్రం 'సింగ్ గీతం' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. వైవిధ్యమైన కథాంశంతో, అద్భుతమైన ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్, భల్లాలదేవ రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమాను, చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
కథల్లో కొత్తదనాన్ని, ప్రయోగాత్మక చిత్రాలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే రానా దగ్గుబాటి.. 'సింగ్ గీతం' సినిమా చూసి ముగ్దుడయ్యాడు. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సినిమా గొప్పదనాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేకమైన నోట్ రాశాడు.
"సాధారణ నిబంధనలను సవాలు చేస్తూ, కథలు చెప్పే విధానంలో సరిహద్దులను చెరిపేస్తూ, సాధారణ విషయాలకు లొంగిపోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.