Rana Daggubati Dorothy: తెలుగుతో సంబంధం లేని టైటిల్ ఎందుకు? డోరతీ అంటే ఏంటో చెప్పిన రానా-మద్దతుగా చిన్మయి హాట్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 1 -- Rana Daggubati Dorothy: తమిళనాడు రిలీజై తీవ్ర వివాదానికి దారితీసిన మూవీ 'డోరతీ'. ఇందులో LGBTQ+ నేపథ్యంపై నెట్టింట చర్చ జరుగుతోంది. 1980ల నేపథ్యంతో ఇద్దరు బాల్య స్నేహితులు, వారి జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ తెలుగులోకి రాబోతుంది.
తమిళంలో రిలీజై తీవ్ర కాంట్రవర్సీని రేకెత్తించిన డోరతీ మూవీ తెలుగులోకి రాబోతుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్నకు దగ్గుబాటి రానా ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది.
ఈ ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్.. "డోరతీ అనే పేరుకు తెలుగు భాషతో సంబంధం లేదు కదా, తెలుగులో కూడా అదే పేరుతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు?" అని ప్రశ్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.