Rana Daggubati: 'బాహుబలి' కోసం ఆరేళ్ల తపస్సు.. భల్లాలదేవగా మారడం శారీరక, మానసిక శ్రమతో కూడుకున్న పని: రానా దగ్గుబాటి
భారతదేశం, ఏప్రిల్ 3 -- ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్ తెరపై చాటిచెప్పిన సినిమా 'బాహుబలి'. కథాంశం, యాక్షన్ ఘట్టాలు, విజువల్ వండర్‌గా రాజమౌళి తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా.. ఒక చారిత్రాత్మక చిహ్నంగా నిలిచిపోయింది. అయితే ఈ వెండితెర అద్భుతం వెనుక నటీనటులు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. తాజాగా పింక్విల్లా ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా దగ్గుబాటి.. 'బాహుబలి' మేకింగ్ సమయంలో తాను అనుభవించిన శారీరక, మానసిక శ్రమ గురించి మనసు విప్పి మాట్లాడారు.
బాహుబలి సినిమాలో ఏ సీన్ మీకు శారీరక లేదా మానసిక ఒత్తిడిని కలిగించింది? అన్న ప్రశ్నకు రానా బదులిస్తూ.. ఒక్క సీన్ అని చెప్పడం కష్టమని పేర్కొన్నాడు.
"మేము ఈ సినిమా కోసం దాదాపు ఆరేళ్లు పనిచేశాం. ఆ సమయంలో ప్రతి రోజూ సవాలుతో కూడుకున్నదే. అప్పట్లో మన దగ్గర ఇన్ని యుద్ధ ప్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.