భారతదేశం, ఏప్రిల్ 22 -- Rana Akshay Kumar: 'బాహుబలి' సినిమాలో భల్లాల దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి.. ఆ స్థాయి పవర్ ఫుల్ పాత్ర కోసం అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ప్రాచీన రహస్యాలను వెలికితీసే కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు రానా కోసం ఒక అద్భుతమైన హిస్టారికల్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారు.
భారతదేశ ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రమైన ఉజ్జయిని నేపథ్యంలో రానా, చందూ మొండేటి సినిమా కథ సాగనుంది. పురాతన చరిత్రకు, ఆధునిక థ్రిల్లింగ్ అంశాలను జోడించి చందూ మొండేటి ఈ కథను అద్భుతంగా మలిచారు.
గతంలో 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చందూ.. ఈసారి అంతకు మించిన భారీ కాన్వాస్‌ను ఎంచుకున్నారు. చరిత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.