Ramba Oorvasi Menaka: అల్లరి నరేష్ సినిమాకు షాక్.. హీరోయిన్ల దుస్తులపై సెన్సార్ ఫైర్.. టైమ్ కు రిలీజ్ కష్టమేనా!
భారతదేశం, ఆగస్టు 30 -- Ramba Oorvasi Menaka Censor: కమెడియన్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా సోషియో-ఫాంటసీ కామిడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka). ఈ మూవీ విడుదలపై హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. 2026 సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే, సరిగ్గా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఈ రంభ ఊర్వశి మేనక చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఊహించని షాక్ తగిలినట్లు తెలిసింది.
రంభ ఊర్వశి మేనక సినిమాకు సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలో దేవలోకం నుంచి భూమిపైకి వచ్చే అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకల గ్లామరస్ దుస్తులపై సెన్సార్ బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. ఆ సన్నివే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.