Ramayana VFX: నెగెటివ్ పబ్లిసిటీ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. రణ్‌బీర్ కపూర్ రామాయణం గ్రాఫిక్స్‌పై చెలరేగిన దుమారం
భారతదేశం, జూలై 2 -- Ramayana VFX: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎపిక్ మూవీ 'రామాయణం' వీఎఫ్ఎక్స్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం చెలరేగుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం మేకర్స్ కావాలనే రామ గ్లింప్స్‌లో చెత్త గ్రాఫిక్స్ వాడారని ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. నెగెటివ్ మార్కెటింగ్ కోసం ఆడియన్స్‌ను ఇలా వాడుకోవడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దంగల్ ఫేమ్ నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్న రామాయణ సినిమా సెట్స్‌లో రీసెంట్గా 'క్రియేటర్స్ డే' నిర్వహించారు. సినిమా, ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసే యూట్యూబర్ ధ్రువ్ దీక్షిత్ ఈ ఈవెంట్‌కు అటెండ్ అయ్యాడు.
అక్కడ డైరెక్టర్ నితీష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా సహా హీరోలు రణబీర్, యశ్‌లను కలిసిన తర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.