Ramayana Twitter Review: రామాయణం ట్విట్టర్ రివ్యూ.. రణ్బీర్, సాయి పల్లవి, యశ్ మూవీ హిట్టా? ఫ్లాపా?.. పబ్లిక్ టాక్!
భారతదేశం, నవంబర్ 5 -- Ramayana Part 1 Twitter Review: థియేటర్లలో రిలీజైన 'రామాయణం పార్ట్ 1' మూవీపై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. రామాయణం కథ మనందరికీ తెలిసిందే అయినప్పటికీ, దర్శకుడు ఈ కథను ప్రెజెంట్ చేసిన విధానం, విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయని టాక్. 3D ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX) పనితీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
రామాయణం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాకింగ్ స్టార్ యశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచిందని ట్విట్టర్ రివ్యూ టాక్. స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో యశ్ వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు. రావణుడి పది తలలు మాట్లాడే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ కపూర్ చాలా ప్రశాంతంగా, హుందాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.