Ramayana Trailer 2: రామ, రావణ భీకర యుద్ధం.. ముల్లోకాల ముందే రావణుడిని చంపుతా.. విజువల్ వండర్ రామాయణ సెకండ్ ట్రైలర్
భారతదేశం, అక్టోబర్ 15 -- Ramayana Trailer 2: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) నుంచి మేకర్స్ మోస్ట్ అవేటెడ్ సెకండ్ ట్రైలర్‌ను గురువారం (అక్టోబర్ 15) విడుదల చేశారు. దంగల్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ఈ రెండో ట్రైలర్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సర్వత్ర భారీ చర్చ జరుగుతోంది.
రామాయణ కొత్త ట్రైలర్ ప్రారంభంలోనే ఒక లోతైన వాయిస్‌తో మనుషుల భూమిపై దేవుళ్ల సంచారం, బ్రహ్మ వరంతో అత్యంత శక్తిమంతుడైన ఒక అసురుడి ప్రకోపం గురించి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.