Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. లాంచ్ ఎప్పుడో చెప్పిన మేకర్స్
భారతదేశం, జూలై 28 -- Ramayana Trailer: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' (Ramayana) మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ డేట్, టైమ్ అఫీషియల్‌గా మేకర్స్ రివీల్ చేశారు. జులై 30న తెల్లవారుజామున 4:15 గంటలకు ఈ విజువల్ స్పెక్టకిల్ ట్రైలర్‌ను గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్తం ఖరారు చేశారు. ఈ బిగ్గెస్ట్ అప్డేట్ బయటకు రావడంతో పాన్-ఇండియా మూవీ లవర్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్‌కు చేరింది.
నిజానికి ఈ 4 నిమిషాల సుదీర్ఘమైన ప్రమోషనల్ ట్రైలర్ కట్ జులై 24నే ఆన్లైన్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ పంపిణీ హక్కులను ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోనీ పిక్చర్స్ (Sony Pictures) హస్తగతం చేసుకోవడంతో ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా మారాయి.
గ్లోబల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.