Ramayana Teaser: రాముడిగా రణ్‌బీర్ అవతారం- రామాయణ టీజర్ రిలీజ్-కనిపించని సాయి పల్లవి, యశ్ ముఖాలు-ఫ్యాన్స్ నిరాశ
భారతదేశం, ఏప్రిల్ 2 -- ఎన్నో నెలల నిరీక్షణకు తెరదించుతూ 'రామాయణ' మూవీ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ (ఏప్రిల్ 2) రామాయణ టీజర్ ను రిలీజ్ చేసింది. ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే సీతగా నటిస్తున్న సాయి పల్లవి, రావణుడి పాత్ర పోషిస్తున్న యశ్ ముఖాలు మాత్రం చూపించలేదు.
రామాయణ టీజర్ అదిరింది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా అయోధ్యలోకి ప్రవేశిస్తున్న దృశ్యం, ఆయనపై కురిపించిన పుష్పవర్షం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ టీజర్ చూస్తుంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదో విజువల్ వండర్ కాబోతోందని స్పష్టమవుతోంది.
రామాయణ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గురువారం రిలీజ్ చేసిన టీజర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.