భారతదేశం, అక్టోబర్ 22 -- Ramayana Rise Of The Legend OTT Release Official: నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన దృశ్య కావ్యం 'రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్' ఓటీటీ విడుదలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత రామాయణ సినిమాను ఓటీటీలోకి, టీవీలోకి తీసుకొచ్చేందుకు రెండు భారీ సంస్థలు డీల్ కుదుర్చుకున్నాయి.

అవే జియోహాట్‌స్టార్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్. అయితే సాధారణ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కాకుండా 'పే-పర్-వ్యూ' (Pay-Per-View) విధానంలో జియో హాట్‌స్టార్‌లో రామాయణం ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి అందుబాటులోకి తేనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సబ్‌స్క్రైబర్స్ ఫ్రీగా చూసేలా కాకుండా అద్దె రూపంలో ఓటీటీ రిలీజ్ చేయడం ట్విస్టుతో పాటు మైనస్ అని చెప్పుకోవచ్చు.

2026 దీపావళి కానుకగా నవంబర్ 5న 'రామాయణ: రైజ్ ఆఫ్ ...