Ramayana Collections: దంగల్ రికార్డును రామాయణం బ్రేక్ చేస్తుందా? 12 రోజుల్లోనే రూ.1437 కోట్లు.. చైనాలో రిలీజ్!
భారతదేశం, నవంబర్ 17 -- Ramayana Collections: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' భారతీయ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. ,437.25 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇందులో భారతదేశం నుంచి వచ్చిన గ్రాస్ రూ. 947.25 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 490 కోట్లు వసూలయ్యాయి.
సెకండ్ వీకెండ్ లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రామాయణం చిత్రం 12వ రోజు (సోమవారం) కాస్త నెమ్మదించింది. ఆదివారం రూ.75 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. సోమవారం 57.3% డ్రాప్తో ఇండియాలో రూ.32 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా హిందీ వెర్షన్ దే పైచేయి. సోమవారం వసూళ్లలో హిందీ రూ.23.75 కోట్లు, మలయాళం రూ.2.85 కోట్లు, కన్నడ రూ.2 కోట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.