Ramayana Collection: 2 రోజుల్లో రామాయణం మూవీకి 113 కోట్లు- ఇప్పటికీ దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్- ఎందుకంటే?
భారతదేశం, నవంబర్ 7 -- Ramayana 2 Days Worldwide Box Office Collection: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'రామాయణం'. మొదటి రోజు అంచనాలకు తగ్గట్టే థియేటర్ల వద్ద భారీ హడావుడి కనిపించింది.
దీపావళి పండుగకు కాస్త ముందుగానే నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ రేసులో తన సత్తా చాటుతోంది. అల్ట్రా-మాసివ్ ఓపెనింగ్స్ సాధించడంలో కాస్త తడబడినప్పటికీ, పండగ సీజన్‌కు ముందు విడుదలైన చిత్రాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
తొలి రోజు భారత్‌లో రూ.64.85 కోట్ల నికర (Net) వసూళ్లతో ఖాతా తెరిచిన రామాయణ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు శుక్రవారం (నవంబర్ 6) వర్కింగ్ డే అయినప్పటికీ మంచి రన్ సాధించింది.
రాత్రి 10 గంటల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.