Ramayana Collection: 1600 కోట్లు దాటిన రామాయణం కలెక్షన్స్- 4 వేల కోట్ల బడ్జెట్ వస్తుందా? కైకేయి పాత్ర ఏం చెప్పిందంటే?
భారతదేశం, నవంబర్ 22 -- Ramayana 17 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో 'రామాయణ' బాక్సాఫీస్ ప్రభంజనం ఆగడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులు ముగిసినా థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గలేదు.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామాయణం చిత్రం తాజాగా రూ. 900 కోట్ల ప్రతిష్ఠాత్మక క్లబ్‌లోకి అడుగుపెట్టి మరో భారీ మైలురాయిని అందుకుంది. సాయి పల్లవి సీతమ్మగా ఒదిగిపోవడం, 'కేజీఎఫ్' సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా విశ్వరూపం చూపించడం ఈ చిత్రానికి కలిసొచ్చింది.
శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనతోపాటు కళ్లు చెదిరే విజువల్స్ తోడవ్వడంతో దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.