Ramayana Collection: 1200 కోట్లు దాటేసిన రామాయణం- ఆ సినిమాల 10 రోజుల రికార్డ్ బ్రేక్- కానీ, ధురంధర్ 2 కంటే వెనుకే!
భారతదేశం, నవంబర్ 15 -- Ramayana 10 Days Worldwide Collections: దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెట్టిన 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి, రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటనకు దేశవిదేశాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర లిఖించింది.
అంతర్జాతీయ మార్కెట్లలో 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' పేరుతో విడుదలైన ఈ చిత్రం, రెండు భాగాల సిరీస్లో మొదటిది. రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సాయి పల్లవి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.