భారతదేశం, ఏప్రిల్ 4 -- ఇండియన్ సినిమాను 'అవతార్' స్థాయికి తీసుకెళ్లే సినిమాగా 'రామాయణం' వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా Rs.1,600 కోట్ల నిర్మాణ వ్యయం, మార్కెటింగ్, పంపిణీతో కలిపి మొత్తం Rs.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది దీన్ని కేవలం పబ్లిసిటీ గిమ్మిక్కుగా భావిస్తుండగా, మరికొందరు అంకెలను పెంచి చెబుతున్నారని అనుమానిస్తున్నారు. కానీ ఈ భారీ బడ్జెట్ వెనుక ఉన్న సాంకేతిక, సృజనాత్మక కారణాలను విశ్లేషిస్తే, ఆ అంకెలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని అర్థమవుతుంది.
ఈ రామాయణ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొత్తం Rs.1,600 కోట్ల నిర్మాణ వ్యయంలో మొదటి భాగానికి (దీపావళి 2026) Rs.900 కోట్లు, రెండో భాగానికి (దీపావళి 2027) Rs.700 కోట్లు కేటాయించారు. మొదటి భాగం ఖర్చు ఎక్కువగా ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.