Ramayana Break Even: రూ.5 వేల కోట్లు.. రామాయణ బ్రేక్ఈవెన్ టార్గెట్ సాధ్యమేనా? అత్యధిక వసూళ్ల మూవీ కంటే రెండున్నర రెట్లు
భారతదేశం, నవంబర్ 9 -- Ramayana Break Even: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ 'రామాయణం పార్ట్-1' (Ramayana Part 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను లిఖిస్తోంది.
అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఏకంగా రూ.5,000 కోట్లు (సుమారు 500 మిలియన్ డాలర్లు) వసూలు చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాల స్థాయిలో ఉన్న ఈ టార్గెట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత అసాధ్యమైన సవాలుగా నిలిచింది.
ఫిల్మ్ బిజినెస్ విశ్లేషకుల నియమాల ప్రకారం, ఒక సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను చేరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.