Ramayana Brahma AI: రామాయణ ఇంగ్లిష్ డబ్బింగ్ వెనుక రూ.19 కోట్ల 'బ్రహ్మ ఏఐ' మ్యాజిక్.. అసలు ఇదేంటో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 29 -- Ramayana Brahma AI: ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలతో రాబోతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఏఐ వాడకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో నిర్వహించిన ఈ రామాయణ ఇంగ్లీష్ ప్రదర్శన (World Premiere)లోని కంటెంట్ చూసి హాలీవుడ్ దిగ్గజాలు సైతం అవాక్కయ్యారు. అయితే ఈ సినిమాలో పాత్రల ఇంగ్లీష్ డబ్బింగ్, లిప్ సింక్ (Lip-Sync) కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారనే వార్త నెట్టింట వైరల్ కావడంతో, దీనిపై మేకర్స్ స్పందించి అసలు సాంకేతిక రహస్యాన్ని వెల్లడించారు.
'రామాయణ' పార్ట్-1 చిత్రంలో అంతర్జాతీయ ప్రేక్షకులకు సహజమైన అనుభూతిని అందించడం కోసం 'బ్రహ్మ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.