Ramayana Advance Sales: రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం.. విడుదలకు ముందే రూ.100 కోట్ల రికార్డు ప్రీ సేల్స్.. బాహుబలి 2 సరసన!
భారతదేశం, నవంబర్ 3 -- Ramayana Advance Sales: భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహాకావ్యం 'రామాయణం' వెండితెరపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి రూపొందించిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ఈ చిత్రం గ్లోబల్ ప్రీ-సేల్స్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.
రామాయణం రిలీజ్ కు 15 రోజుల ముందే దసరా సందర్భంగా చిత్ర యూనిట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. అయితే డిస్ట్రిబ్యూటర్ ధర్మ ప్రొడక్షన్స్, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ చర్చల కారణంగా ప్రారంభంలో సింగిల్ స్క్రీన్లు అందుబాటులోకి రాలేదు. గత శుక్రవారం ఈ సమస్య పరిష్కారం కావడంతో ఒక్కసారిగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.