Ramayana 27 Countries: ఏకంగా 27 దేశాల్లో నెంబర్ 1 ఇండియన్ సినిమాగా రామాయణం రికార్డు- ఎందుకు? ఎలా అంటే?
భారతదేశం, నవంబర్ 27 -- Ramayana 27 Countries Record: భారతీయ సినీ చరిత్రలో 'రామాయణం' సినిమా తనదైన ముద్ర వేస్తోంది. మేకర్స్ ఆశించిన స్థాయిలో ఆరంభం నుంచే ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించకపోయినా, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది.
నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో మూడో వారం ముగిసే సమయానికి కూడా స్థిరమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఏకంగా 27 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
తొలి ఏడు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా రోజుకు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను శాసించిన 'రామాయణ' సినిమా ప్రస్తుతం దేశీయంగా కాస్త నెమ్మదించింది. భారత్‌లో రోజువారీ నెట్ వసూళ్లు రూ. 10 కోట్ల దిగువకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.