Ramayana: వినాయక చవితి స్పెషల్.. రామాయణం ఫస్ట్ లుక్.. ఏకాంతంలో రామ్-సీతలా రణ్బీర్, సాయి పల్లవి విజువల్ వండర్!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Ramayana: సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతీయ వెండితెర దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana) నుంచి ఓ అప్డేట్ వచ్చింది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు.
వినాయక చవితి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి ఏకాంతంలో ఉన్న ప్రశాంతమైన దృశ్యాన్ని చూపించారు. దీనితో పాటు విడుదల చేసిన 30 సెకన్ల విజువల్ గ్లింప్స్ వీడియో విజువల్ గ్రాండియర్ను పరిచయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
రామాయణం పోస్టర్ తో పాటు ఓ అదిరే అప్డేట్ ను కూడా మూవీ టీమ్ పంచుకుంది. త్వరలోనే ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) స్వరపరిచిన తొలి పాట 'జై జై రామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.