Ram Kapoor: నా తండ్రి చనిపోవడానికి నేనే సాయం చేశా: నటుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఓటీటీ లైవ్ షోలో వెల్లడించిన యాక్టర్
భారతదేశం, జూలై 28 -- Ram Kapoor: పాపులర్ బాలీవుడ్, టీవీ యాక్టర్ రామ్ కపూర్ రియాలిటీ షో 'లాక్ అప్' (Lock Upp) వేదికగా చెప్పిన ఒక పర్సనల్ సీక్రెట్ ఇండస్ట్రీని, అభిమానులను తీవ్ర షాక్‌కి గురిచేస్తోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి ప్రశాంతంగా ప్రాణాలు వదిలేందుకు తానే స్వయంగా సాయం చేశానంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ షాకింగ్ నిజాన్ని విన్న షోలోని మిగతా కంటెస్టెంట్లు అందరూ ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'లాక్ అప్ 2' ఫినాలే వారానికి దగ్గరవుతుండటంతో కంటెస్టెంట్లు తమ సీక్రెట్స్ బయటపెట్టాల్సి వచ్చింది. నటుడు హర్షద్ చోప్రా.. రామ్ కపూర్‌ను నామినేట్ చేయడంతో ఆయన ఈ చేదు నిజాన్ని పంచుకున్నారు.
రామ్ కపూర్ తన తండ్రికి 63 ఏళ్ల వయసులో పాంక్రియాటిక్ క్యాన్సర్ (ప్యాంక్రియాస్ క్యాన్సర్) సోకిందని వెల్లడించారు. ఆ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.