Ram Charan Surgery: రామ్ చరణ్‌కు సర్జరీ.. భర్త బాగు కోసం వరుసగా గుళ్లు తిరుగుతున్న ఉపాసన కొణిదెల
భారతదేశం, జూలై 27 -- Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త బయటకు వచ్చింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ సమయంలో చరణ్ కుడిచేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఈ దెబ్బ కారణంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆయనకు తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా హాస్పిటల్లో అత్యవసరంగా హ్యాండ్ సర్జరీ నిర్వహించారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోయంబత్తూర్‌లోని ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో రామ్ చరణ్ కు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని మియామి నుంచి వచ్చిన స్పెషలిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.