భారతదేశం, ఏప్రిల్ 21 -- Ram Charan Peddi: రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో పెద్ది ఒకటి. 'ఉప్పెన' వంటి సెన్సేషనల్ హిట్‌ను అందించిన బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే రిలీజ్ వాయిదా పడుతుండటమే అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది సెట్స్ లో మరో ఆరు రోజులే అంటూ బుచ్చిబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తన తాజా ట్వీట్లో 'పెద్ది' సినిమా షెడ్యూల్ విశేషాలను వెల్లడించారు. "పెద్ది సెట్స్‌లో చివరి ఆరు రోజులు.. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్ర ఇది. నా ప్రియమైన పెద్ది రామ్ చరణ్ సర్" అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
దీనికి చరణ్ తో కలిసి తీసుకున్న సెల్ఫీని జత చేశారు. అందులో చెర్రీ సెల్ఫీ తీస్తుండగా.. వెనుక బుచ్చిబాబు నిల్చొన్నాడు. ఇప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.