భారతదేశం, ఏప్రిల్ 14 -- Ram Charana About Fatherhood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు. 2023లో క్లిన్ కార జన్మించగా, 2026 జనవరిలో ఈ దంపతులకు కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలికి 'శివ రామ్ కొణిదెల', 'అన్వీర దేవి కొణిదెల' అని నామకరణం చేశారు.
తన అసలు పేరైన శివశంకర వరప్రసాద్‌లోని 'శివ', కొడుకు పేరులోని 'రామ్' కలిసేలా మనవడికి, కనకదుర్గమ్మ ఆశీస్సులతో మనవరాలికి పేర్లు పెట్టామని చిరంజీవి గతంలోనే ప్రకటించారు. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోతుందని, వారే తన గుండెచప్పుడు అని రామ్ చరణ్ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.
పిల్లల పెంపకం విషయంలో తాను చాలా పక్కాగా ఉంటానని రామ్ చరణ్ వెల్లడించారు. "నేను కొంచెం రఫ్‌గా ఉండే తండ్రిని. పిల్లలు కింద పడినా, మట్టిలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.