భారతదేశం, మార్చి 20 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మంచి సినిమాలను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ది రివెంజ్' సినిమాపై చరణ్ తనదైన స్టైల్‌లో ఒక సూపర్ రివ్యూ ఇచ్చాడు. సినిమా చూసిన వెంటనే ఎక్స్ వేదికగా అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ధురంధర్ ది రివెంజ్ సినిమా చాలా సహజంగా, ఉత్కంఠభరితంగా, మనసుపై బలమైన ప్రభావం చూపేలా ఉందని రామ్ చరణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమా స్థాయిని, అందులోని భావోద్వేగాలను చాలా అద్భుతంగా ఒకచోట చేర్చాడని, అసలు ఈ సినిమాతో ఆయన చేసిన మ్యాజిక్ నిజంగా అద్వితీయం అని చరణ్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఒక పాన్ ఇండియా స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.