Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్డే-ట్రోల్స్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు-చెర్రీ కెరీర్ను మార్చిన టాప్-5 మూవీస్
భారతదేశం, మార్చి 27 -- మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పడు తండ్రి గర్వించే స్థాయికి చేరుకున్నాడు. 2007లో చిరుతతో అరంగేట్రం చేసిన చెర్రీ కెరీర్ స్టార్టింగ్ లో చాలా ట్రోల్స్ ఎదుర్కున్నాడు. చిరంజీవి కొడుకు అయితే సరిపోతుందా? హీరో కావాలంటే ఇంకేం అర్హత ఉండొద్దా అంటూ చరణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటిని దాటి, అతను గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
రామ్ చరణ్ బర్త్ డే ఈ రోజు (మార్చి 27). ఈ సందర్భంగా ట్రోల్స్ ను దాటి గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ కెరీర్ లోని టాప్-5 సినిమాలపై ఓ లుక్కేద్దాం. వాటి ఓటీటీ వివరాలనూ కూడా ఇక్కడ చూసేయండి.
చిరుతతో డెబ్యూ చేసిన రామ్ చరణ్ లోని అసలైన యాక్టింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'మగధీర'. 2009లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అప్పట్లో అత్యధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.