భారతదేశం, ఏప్రిల్ 29 -- Ram Charan: పెద్ది మూవీలో రామ్ చరణ్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు వేర్వేరు లుక్స్ లో అతడు కనిపించనున్నాడు. ఓవైపు యష్ నటించిన 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో రామ్ చరణ్ 'పెద్ది' బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు అదే జూన్ 4న ఈ సినిమాను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ మేకోవర్‌పై వచ్చిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' (Peddi) మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం చరణ్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు.
గడిచిన 16 నెలలుగా చరణ్ తన శరీరాకృతిని మార్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ యాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.