Ram Charan: సర్ప్రైజ్.. టాక్సిక్ మూవీ హీరోయిన్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్.. హుమాపై ప్రశంసలు
భారతదేశం, జూలై 7 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సడెన్ గా ఓ బాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ సెన్సేషన్ గా మారింది. ఎలాంటి బజ్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన నియో-నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) మూవీ టీమ్ కు చరణ్ కంగ్రాట్స్ చెప్పడం వెనుక అసలు ప్లాన్ ఏంటని నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
నిజానికి ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను ఎంకరేజ్ చేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడూ ముందుంటాడు. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ వచ్చినా వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుంటాడు.
కానీ ఇప్పుడు సీన్ వేరు. డైరెక్టర్ నచికేత్ సమంత్ (Nackhiet Samant) తెరకెక్కించిన 'బేబీ డూ డై డూ' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.