Ram Charan: రామ్ చరణ్ లాంగ్ హెయిర్ లుక్ వైరల్.. గ్లోబల్ స్టార్ చేతికి అసలు ఏమైంది?
భారతదేశం, మే 16 -- Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతికి రిస్ట్ బ్యాండేజ్ ధరించి కనిపించడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చరణ్ తన తదుపరి పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ముంబైలో సందడి చేశారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ సెలూన్‌కు రామ్ చరణ్ వెళ్లారు. అక్కడ తన సరికొత్త మేకోవర్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా మీడియా కంటికి చిక్కారు. ఎప్పటిలాగే ఎంతో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయిన చరణ్.. అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులను, ఫోటోగ్రాఫర్లను నవ్వుతూ పలకరించారు.
కెమెరాలకు చేతులెత్తి అభివాదం చేశారు. అయితే ఆ సమయంలో అందరి దృష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.