భారతదేశం, మార్చి 27 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి. అయితే చరణ్ భార్య ఉపాసన కొణిదెల మాత్రం ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. రీసెంట్గా పుట్టిన తమ కవల పిల్లల్లో పాప అయిన అన్వీర చూడటానికి అచ్చం ఎలా ఉంటుందో ఆమె రివీల్ చేసింది.
తమ పిల్లల ఫేస్‌లను బయటకు చూపించడానికి ఈ జంట సాధారణంగా ఇష్టపడరు కాబట్టి, ఉపాసన ఇచ్చిన ఈ చిన్న హింట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌లో అతడు పహిల్వాన్ లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ నుంచి ఈ కుస్తీ ఏంటి అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతూనే, బహుశా చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.