Ram Charan: పెద్దిలో ట్విస్ట్ ఉప్పెన కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది.. రాజమౌళి దారి చూపారు.. 12 ఏళ్ల కల తీరింది:రామ్ చరణ్
భారతదేశం, మే 21 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్దిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్, క్యారెక్టర్ కోసం పడ్డ కష్టం, ఆర్ఆర్ఆర్ టైంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ లాంటి ఎన్నో విషయాలను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఆయన సినిమాకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ ఇచ్చారు.
ఈ స్పెషల్ డ్రైవ్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. మూవీలో తనకు ఢిల్లీ ఎపిసోడ్ చాలా చాలా నచ్చిందని చెప్పారు. అసలు అందులో వచ్చే ట్విస్ట్.. ఉప్పెనలో వచ్చిన దాని కంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుందని, అసలు దానిని ఎలా రాశావంటూ బుచ్చిబాబును చరణ్ అడిగారు. నిజానికి అలాంటి ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.