Ram Charan: జగపతి బాబుని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.. కామ్‌గా ఉంటుందని ఆ థియేటర్‌కు వెళ్లాను కానీ..: రామ్ చరణ్
భారతదేశం, జూన్ 8 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ తర్వాత సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మూవీ యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన 'పెద్ది థ్యాంక్స్ ప్రెస్ మీట్' లో రామ్ చరణ్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను, ఎమోషన్స్ ను అభిమానులతో పంచుకున్నారు.
పెద్ది సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు పవర్ ఫుల్ అప్పలసూరి రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర గురించి చరణ్ మాట్లాడుతూ.. "సినిమాలో జగపతి బాబు గారిని చూసినప్పుడు నాకు నిజంగా కన్నీళ్లు వచ్చాయి. అద్భుతంగా నటించారు. ఆయన పాత్రను ఫుల్ లెంగ్త్ లో చూశాను. ఇక బుచ్చిబాబు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఎంతగానో నచ్చడంతో వెంటనే అత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.