Ram Charan: చిరంజీవి, శ్రీదేవి స్టార్డమ్ ఎంతో చిన్నప్పుడు మాకు తెలియదు: పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ
భారతదేశం, మే 29 -- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా మూవీ 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తమ స్టార్ పేరెంట్స్ (చిరంజీవి, శ్రీదేవి) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఎంతటి స్టార్స్ అనే విషయం తమకు అస్సలు తెలియదని వారు వెల్లడించారు.
చిన్నతనంలో తన తండ్రి చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి తనకు ఎలాంటి అవగాహన ఉండేది కాదని రామ్ చరణ్ చెప్పారు.
"చిన్నప్పటి నుండి నేను చాలా లోకల్ విషయాలకు దూరంగా, ఏమీ తెలియనట్టు ఉండేవాడిని. మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.