Ram Charan: చంద్రబాబు, రేవంత్ రెడ్డికి రామ్ చరణ్ కృతజ్ఞతలు.. పవన్ బాబాయ్‌కి స్పెషల్ థాంక్స్
భారతదేశం, జూన్ 3 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న మాస్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేట్రికల్ రిలీజ్‌కు అంతా రెడీ అయిపోయింది. జూన్ 3 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా.. గురువారం (జూన్ 4న) సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా పెద్దిలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు సపోర్ట్‌గా నిలుస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు (GOs) పాస్ చేశాయి. థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్‌తో పాటు అర్ధరాత్రి, తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేసుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఈ నిర్ణయంతో రామ్ చరణ్ రెండు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సినిమాటోగ్రఫీ మంత్రులకు స్పెషల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.