Rakul Preet Singh: సినిమాల పేరుతో విదేశాలకు కోట్లు తరలింపు.. రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Rakul Preet Singh: సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ముంబైలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు భారీ సోదాలు చేపట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామ, ప్రముఖ నిర్మాత వషూ భగ్నానీ, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పాన్ నొరామా స్టూడియోస్ ఆఫీసులపై ఒకేసారి దాడులు జరిగాయి. పన్ను ఎగవేత, విదేశాలకు భారీగా ఫండ్స్ తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఐటీ దాడి బాలీవుడ్‌లో పెద్ద కలకలం రేపింది.
రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు ఆమె మామకు సంబంధించి ముంబై వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 ప్రాంతాల్లో ఐటీ స్పెషల్ టీమ్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. సినిమాలు తీసే పేరుతో విదేశీ ఖాతాలకు కోట్లాది రూపాయల నిధులు అక్రమంగా మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గతంలో నిర్మిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.