Rakul Preet Singh: రామాయణంలో శూర్పణకను సమాజం తప్పుగా అర్థం చేసుకుంది.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 30 -- Rakul Preet Singh About Surpanakha Role Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన రామాయణ పార్ట్ 1 ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ రామాయణం ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో ఇంట్రెస్టింగ్ విషయం శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించడం. పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శూర్పణఖ పాత్ర గురించి రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"మన భారతీయ సంస్కృతిని, మన చరిత్రలోని సత్యాన్ని ప్రపంచ స్థాయి సినిమా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.