Rakul Preet Singh: ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లో వాలిన హాట్ బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Rakul Preet Singh: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఆమె తన ఫిట్నెస్ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాలుపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ (Strength Training) వర్కౌట్లు చేస్తోంది.
గతంలో ఎదురైన తీవ్రమైన నడుము గాయం నుంచి కోలుకున్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెల్లగా శరీరాన్ని పాత రొటీన్‌కు అలవాటు చేయడం ఎంత కష్టమో వివరిస్తూ ఒక వీడియోను ఆమె షేర్ చేసింది. నడుముకు ప్రొటెక్టివ్ బ్యాక్ సపోర్ట్ బెల్ట్ వేసుకొని ఆమె చేసిన వర్కౌట్ సెషన్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది.
ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల పంచుకున్న వర్కౌట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.