Rakul Preet Singh: ఎవరూ నాకు ప్రాపర్టీని గిఫ్ట్గా ఇవ్వలేదు-తప్పుడు కథనాలతో గుండె ముక్కలవుతోంది: రకుల్ ప్రీత్ సింగ్
భారతదేశం, అక్టోబర్ 5 -- Rakul Preet Singh: ఇన్కమ్ టాక్స్ (IT) రైడ్ కు సంబంధించి తనపై వస్తున్న వార్తలను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తీవ్రంగా ఖండించారు. తనను లక్ష్యంగా చేసుకుని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవని, 20 ఏళ్ల వయస్సు నుంచే బాధ్యతాయుతమైన పౌరురాలిగా పన్నులు చెల్లిస్తున్నానని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.
తన ప్రాపర్టీస్, నివాసాలపై ఇన్కం టాక్స్ సోదాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ రిపోర్టర్లు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సెన్సేషనలైజ్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఆ దాడులకు నాకూ ఎలాంటి సంబంధం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.