Raksha Bandhan Wishes 2026: ఈ ఉత్తమ సందేశాలతో రక్షా బంధన్ శుభాకాంక్షలు పంపండి, 'హ్యాపీ రాఖీ' అని చెప్పండి!
భారతదేశం, ఆగస్టు 27 -- హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆప్యాయతలకు ప్రతీక అయిన పండుగ రక్షాబంధన్. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ వేడుక ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజున వస్తోంది. ఈ పవిత్రమైన రోజున చంద్రగ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, అది భారతదేశంలో గోచరించకపోవడం వల్ల ఎలాంటి సూతక కాలం లేదా అశుభ నియమాలు వర్తించవు. దీనివల్ల రోజంతా ఎటువంటి ఆటంకం లేకుండా రాఖీ పండుగను జరుపుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి భద్రా దోషం కూడా లేకపోవడం విశేషం. అయితే రాఖీ కట్టే సమయంలో రాహుకాలం వంటి అంశాలను మాత్రం పరిశీలించడం మంచిది.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అంతులేని ప్రేమను, అప్యాయతలను చాటిచెప్పే ఈ ప్రత్యేక రోజున దూరంగా ఉన్న తమ ప్రియమైన వారికి అందమైన సందేశాలు పంపి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.