Rakhi Sawant: ఆ విడాకులు ఒక డ్రామా.. నువ్వో అబద్ధాలకోరు.. ఆకాంక్షపై రెచ్చిపోయిన రాఖీ సావంత్.. ఏం జరిగిందంటే?
భారతదేశం, జూన్ 29 -- Rakhi Sawant: నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో గ్రాండ్‌గా ప్రారంభమైన మోస్ట్ కాంట్రవర్షియల్ రియాలిటీ షో 'లాక్ అప్ సీజన్ 2' (Lock Upp Season 2) ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే ఒక ఊహించని బాంబ్ పేలింది. ప్రముఖ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా (Akanksha Chamola) ఈ షో వేదికగా తన భర్త, పాపులర్ టీవీ నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఆమె అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఆకాంక్ష విడాకుల ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారినప్పటికీ, బాలీవుడ్ వివాదాస్పద నటి, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ (Rakhi Sawant) మాత్రం ఈ మాటలను అస్సలు నమ్మడం లేదు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌పై రాఖీ స్పందిస్తూ ఒక్క ముక్కలో గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఆ రీల్ కింద రాఖీ సావంత్.. "ఝూతీ" (Zuthi - అబద్ధాలకోరు) అని కామెంట్ చేస్తూ ఒక లాఫింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.