భారతదేశం, ఏప్రిల్ 25 -- Rakesh Bedi Get 1 Cr Bonus: సినిమా అంటే కేవలం హీరో, విలన్ మాత్రమే కాదు. బలమైన పాత్రలు పడితే ఏ నటుడైనా వెండితెరపై మ్యాజిక్ చేయగలడని బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ నిరూపించారు. 'ధురంధర్' చిత్రంలో ఆయన పోషించిన పాకిస్థానీ రాజకీయ నాయకుడు 'జమీల్ జమాలీ' పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ముఖ్యంగా రాకేష్ బేడీ చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్'లో రాకేష్ బేడీ పాత్ర చుట్టూ తిరిగే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడమే కాకుండా, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
ధురంధర్ సినిమాలు సాధించిన చారిత్రాత్మక విజయం, రాకేష్ బేడీ నటనకు వస్తున్న ప్రశంసలను చూసి నిర్మాతలు ఫిదా అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాత లోకేష్ ధర్ రాకేష్ బేడీకి రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.