భారతదేశం, మార్చి 25 -- Rakasa Trailer: నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తెలుగు హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగి.. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ ట్రైలర్ విశేషాలేంటో చూడండి.
రాకాస ట్రైలర్ మొదట్లోనే బ్రహ్మరాక్షసుడి పరిచయంతో మొదలవుతుంది. ఆ రాక్షసుడికి ఊరు ఓ బలిని పంపుతుందన్న వాయిస్ ఓవర్ వినొచ్చు. ఆ తర్వాత ట్రైలర్ సడెన్ గా కామెడీ వైపు మళ్లుతుంది. ఓ పల్లెటూరికి వచ్చే హీరో అక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం, అనుకోకుండా అక్కడి బ్రహ్మరాక్షసుడు ఉన్న కోటలో చిక్కుకోవడం.. ఇలా సాగిపోతుంది ట్రైలర్.
మధ్యలో సంగీత్ శోభన్ మార్క్ డైలాగులు, కామెడీ ఆకట్టుకున్నాయి. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ సరదాగా సాగిపోయింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.