భారతదేశం, ఏప్రిల్ 23 -- Rajpal Yadav: బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య రాధాతో ఉన్న 12 ఏళ్ల వయసు వ్యత్యాసం, వారి మధ్య ఉన్న బంధం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెరపై తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించే రాజ్‌పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది. తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. తన భార్య రాధా యాదవ్‌ను మొదటిసారి కెనడాలోని కాల్గరీలో కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ వంటి మారుమూల ప్రాంతం నుండి వెళ్లిన తనకు, కాల్గరీలో ఒక జీవిత భాగస్వామి దొరుకుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఆయన అన్నారు.
"కాల్గరీలో మేము కలిసినప్పుడు, ఆ అమ్మాయి నా జీవితానికి వెన్నుముకగా మారుతుందని అప్పుడు అనుకోలేదు. ఆ పరిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.